Saturday, February 6, 2021

Income Tax

 


  1. I.T - Ready Reconeary Advance Calculation Table 2025-26 .
  2. ఆదాయపుపన్ను-అవగాహన_2023-24.
  3. Income Tax Ready Reckoner - Budget 2023-24.
  4. Income Tax...Fy_2020-21..................(Click Here)
  5. Income Tax...Fy_2021-22..................(Click Here
  6. Income Tax...Fy_2020-21..................(Click Here)(Click Here)

  7. I.T - Quarterly Returns.......................(Click Here)
  8. List of benefits available to Salaried Persons.........OPEN HERE
  9. Collection of Advance Tax Method..U/sec.139/A.
  10. I. T_Deductions from Pensioners_17.07.23.
  11. Income Tax Own  & Rented House Declaration.
  12. Lakh exceed transactions Suits shall be Intimate to I.T Department  u/sec.269ST of I.T.Act - Directions S.C of India in C.A.No.5200/25-ROC.392 dt.14.05.25.

 JUDICIAL OFFICERS - INCOME TAX .

  1. I. T-Form-16- for Judl. officers-2023-24.
  2. I.T_exemptions_to_Judl.Off_OPEN HERE. (OPEN
  3. Exemption to any allowance to Judges of Courts in India.
  4. Allowances are not exemption to the District Judiciary

 

Reading Material

  1. T.D.S_Monthly Deductions
  2. T.D.S_I.T_Deduction_for_Jan2022_Memo.No.E2_2021_22_Dt.20.07.2022.
  3. Advance Tax Collection....I.T...Circular...20/2020.
  4. Income Tax ready reckner 23102021.
  5. Calculation Tax on G.P.F_Amount.

1)       

పన్ను చెల్లింపు ఉద్యోగులకు / డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ (DDO) లకు సూచనలు :-

2)       

ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను (టేక్స్) రూ.12000/- లకు   మించితే మీరు అడ్వాన్స్ పన్ను చెల్లింపు పరిధి లోకి వెళతారు.

3)       

అడ్వాన్స్ టేక్స్ క్వార్టర్ల వారీ గా క్రింది విధము గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో) ఉంటుంది.

4)       

1) March-May     15%   ----   (2) Jun-Aug        45%

3)Sep-Nov        75%      ----    (4) Dec-Feb       100%

5)       

అడ్వాన్స్ టేక్స్ కట్టకపోతే పై నెలల్లో కట్టాల్సిన టేక్స్ కి 1% - 2% ఇంట్రెస్ట్ (వడ్డీ)లెక్కిస్తారు.

6)       

దీన్ని కూడా కలిపి  -ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.

7)       

ఒకవేళ అధికంగా టేక్స్ ముందస్తు గా కట్టినచో దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.

8)       

ఉద్యోగి టేక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income Tax డిపార్ట్మెంట్                      దృష్టిలో పన్ను చెల్లించనట్లే  లెక్క.   మనం టేక్స్ కట్టినా గానీ కట్టని కిందికి వస్తాము.

9)       

కావున ప్రతి ఉద్యోగి తమ తమ DDO గారి ని అడిగి TDSచేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

10)    

ప్రతి ఉద్యోగి జూలై 31 లోపు తప్పనిసరిగా తమ -ఫైలింగ్ Income Tax Department  కి  చేయాలి.

11)    

లేనిచో ఆలశ్య  రుసుము క్రింద రూ.1000 / 5000 లు చెల్లించాలి.

12)    

DDO లకు సూచనలు :--

13)    

DDO తన పరిధి లో గల ఉద్యోగులు ఎవరు అడ్వాన్స్ టేక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టేక్స్ కట్ చేయాలి.  (అడ్వాన్స్ స్లాబ్ వారీగా).

14)    

DDOలు క్వార్టర్ల వారీగా TDS క్రమం తప్పకుండా DUE DATE లోపు జమ చేయించాలి.

15)    

లేట్ గా ఫైల్ చేసిన చో ( క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో ఉద్యోగి / ఉద్యోగిని ద్వారా
DDO గారు TDS చేయించలేక పోయినచో).

16)    

INCOME TAX DEPARTMENT వారి కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు ఒక్కింటి కిరూ 200/-
చొప్పున సదరు ఉద్యోగి / ఉద్యోగిని చెల్లింపు చేయాలి.(ఎంత టేక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME TAX డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయి. DDO తప్పనిసరిగా రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

17)    

TDS అమౌంట్  తక్కువగా కట్ (టేక్స్) చేయడం వలన  కాలానికి ఇంట్రెస్ట్ తో సహా DDO గారు జమ చేయించవలసి ఉంటుంది.

18)    

లేట్ గా ఫైల్ చేయడం వలన లేట్ ఫీజు తో బాటుగా ఇంట్రెస్టు ను కూడా కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు. ఒక్కోసారి రిఫండ్ కూడా తిరిగి పొందలేము.

19)    

TDS అనే ప్రక్రియ లో టేక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకేసారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది .
ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.

20)    

-ఫైలింగ్ ని ఉద్యోగికి వారికి వారే వేరు వేరు గా -ఫైలింగ్ చేయించుకోవాలిసిందే
DDO పై బాధ్యత లేదు / ఉండదు.

21)    

పై సూచనలు ఆధారంగా DDO / EMPLOYEE సకాలంలో తమ తమ టేక్స్ &టీడీస్ / - ఫైలింగ్ చేసుకోగలరు.

మోసపూరితముగా ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్స్ తో  పన్ను ఎగవేసినా లేక తక్కువ పన్ను చెల్లించినా / పన్ను మినహాయింపు పొందినా  ఇన్కమ్ టేక్స్ యాక్ట్ ప్రకారం...సదరు వ్యక్తులు / సంస్థలపై కఠిన చర్యలు గైకొనబడును.

మరిన్ని వివరాల కు….CBDT Circular No. 20/2020 చదవండి.

 

 

1.        

Income  tax Form 10E పై వివరణ...1. Form- E అంటే ఏమిటి?

2.        

Income Tax డిపార్ట్మెంట్ వారిచే గతంలో రావాల్సిన Arrears ప్రస్తుత FY లో వస్తే, వాటివల్ల పడే tax అప్పటి కంటే ఇప్పుడు ఎంత మొత్తం అధికం అవుతుందో అంతే మొత్తాన్ని 89 (1) Sec ద్వారా పొందుటకు ఉపయోగించే ఫార్మే 10E.

3.        

PRC Arrears ను Form 10E ద్వారా చూపించవచ్చా?

అవును. Salary మరియు సంబంధిత Arrears అన్నింటినీ చూపించవచ్చు.

4.        

PRC Arrears FY 2014-15 కి చెందినవి. Form 10E ఉపయోగించుటకు అప్పుడు E - Filing తప్పనిసరిగా చేయించి ఉండాలా?

5.        

E - Filing ను FY 2017-18 నుండే తప్పనిసరి చేశారు. FY - 2012-13 నుండి FY - 2017-18 వరకు Taxable Income 5,00,000/- దాటిన వారు మాత్రమే తప్పనిసరిగా E Filing చేయాలి అని ఉంది.

6.        

FY 2014-15 లో E Filing  చేయనందుకు Fine వేసే అవకాశం ఉందా?

అప్పటి Taxable Income 5,00,000/- లోపు ఉంటే fine పడదు.

7.        

FY - 2014-15 లో E Filing చేయని వారు Form 10E ని ఎలా ఉపయోగించుకోవచ్చు?

అప్పటి Form 16 ను మీ DDO కి చూపించడం ద్వారా అప్పటి Taxable Income ను prove చేసుకొని Form10E ఉపయోగించుకోవచ్చు.

8.        

Form10E ని ఎవరు అనుమతించాలి? DDO నా, DTO నా

Form 10E ని అనుమతించాలా, వద్దా అనేది DDO పరిధి లోని అంశం.

అప్పటి Taxable Income ఇంతా అని ఆధారాలతో (Form16 లేదా E - filing ఫారం)

DDO ను సంతృప్తి పరిస్తేచాలు.

9.        

Form 10E ని Tax calculation సమయంలో ఉపయోగించాలా? లేక Efiling సమయంలో ఉపయోగించాలా?

Tax Calculation సమయంలోనే ఉపయోగించుకోవచ్చు.

 


**ITR 2024: ఐటీ డిపార్ట్‌మెంట్‌ పంపే 6 నోటీస్‌లు, మీకు రాకుండా చూసుకోండి*


*2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (Income Tax Return) ఫైల్ చేసే వాళ్లు కొన్ని కీలక విషయాలను గుర్తు పెట్టుకోవాలి.ఐటీఆర్ (ITR 2024) ఫైలింగ్ సమయంలో తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఐటీఆర్లో అందించిన సమాచారంలో నిజం ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇన్ఫర్మేషన్ను అరకొరగా ఇవ్వడం, దాచడం, లేనివి ఉన్నట్లు చూపించడం, అస్పష్టమైన సమాచారం ఇవ్వడం వంటి తప్పులు/పొరపాట్లు ఐటీఆర్లో ఉంటే, అలాంటి టాక్స్ పేయర్లకు (Taxpayer) మాత్రమే నోటీస్ అందుతుంది. ఏటా చాలా మందికి వివిధ సెక్షన్ల కింద ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్లు పంపుతుంది. ఒకవేళ, మీరు రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఏదైనా సమస్య ఉంటే, ఆదాయ పన్ను విభాగం సలహా తీసుకోవచ్చు.*


*ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేసే 6 రకాల ఆదాయ పన్ను నోటీస్లు (6 Types of Income Tax Notices):*


*సెక్షన్ 143(2) కింద ఆధారాల కోసం నోటీస్*


*ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139 లేదా 142(1) కింద రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుకు, సెక్షన్ 143(2) కింద ఆదాయ పన్ను విభాగం నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారు తప్పుడు సమాచారం ఇచ్చారని, లేదా ఆదాయానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఇవ్వలేదని అసెసింగ్ ఆఫీసర్ (AO) భావిస్తే, డిపార్ట్మెంట్ తరపున నోటీస్ పంపవచ్చు. ఈ సెక్షన్ కింద పంపే నోటీస్ ద్వారా, ఐటీఆర్ లోని సమాచారానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించమని టాక్స్ పేయర్ ని AO కోరతారు.*


*సెక్షన్ 156 కింద చెల్లింపుల కోసం నోటీస్*


*♦️పన్ను, వడ్డీ, పెనాల్టీ లేదా ఇండివిడ్యువల్ తరపున కట్టాల్సిన బకాయి ఏదైనా ఉంటే, ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచిస్తూ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 156 కింద అసెసింగ్ అధికారి నోటీస్ జారీ చేయవచ్చు.*


*సెక్షన్ 245 కింద రిఫండ్ సెట్-ఆఫ్పై నోటీస్*


*గత ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలు ఉన్న పన్ను చెల్లింపుదార్లకు ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్లు పంపవచ్చు. ఇలాంటి సందర్భంలో సెక్షన్ 245 కింద నోటీస్ అందుతుంది. ఇలాంటి పన్ను చెల్లింపుదార్లకు టాక్స్ రిఫండ్ (Tax refund) కూడా ఆలస్యం అవుతుంది.*


*తప్పుడు రిఫండ్ విషయంలో 139(9) సెక్షన్ కింద నోటీస్*


*రిటర్న్ లో  అసంపూర్ణమైన, స్పష్టత లేని సమాచారం ఇవ్వడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆ రిటర్న్ లోపభూయిష్టంగా ఉందని AO పరిగణించవచ్చు. దాని గురించి సదరు టాక్స్ పేయర్ కు తెలియజేయడానికి ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 139(9) కింద నోటీస్ ఇవ్వవచ్చు. ఈ నోటీస్ అందుకున్న టాక్స్ పేయర్, సమాచారం అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు రివైజ్డ్ రిటర్న్ (Revised Return) ఫైల్ చేయాలి.*


*సెక్షన్ 142(1) కింద నోటీస్*


*ఒక వ్యక్తి లేదా సంస్థ ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసినా, అదనపు సమాచారం సమర్పించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఇన్కమ్ టాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 142(1) కింద నోటీస్ జారీ చేస్తారు.*


*సెక్షన్ 148 కింద నోటీస్*


*ఐటీఆర్ లో , వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపారని డిపార్ట్మెంట్ కు అనుమానం వస్తే, గతంలో ఫైల్ చేసిన రిటర్న్ను సరిచేసి మళ్లీ దాఖలు చేయమని సూచిస్తూ, ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 148 కింద నోటీస్ కింద నోటీస్ ఇస్తుంది.*









Tax Review  period.....


No comments:

Post a Comment

UPS - Unified Pension -(New) 2025

 Unified Pension - 2025. Pension-Operationalisation Of Unified Pension Scheme-2025 . Adoption of Pension scheme prior to 01.09.2004 - Insstr...