Unified Pension - 2025.
Pardha
Saturday, March 22, 2025
Tuesday, October 31, 2023
Sunday, July 9, 2023
STATEMENTS _ O.P-Cell
O.P _ CELL.
- Court Timings Observance_All Circulars_1992_2019.
- Calculation of Units and Circulars_- Comprehensive Material.
- Disposal of OLd_Pending_(5-years)_Cases Circular_Instructions_ROC.No.3728_Dt.22.06.2018.
- Disposal of OLd_Pending_(5-years)_Cases Circular_Instructions_ROC.No.50_Dt.17.07.2019.
- Disposal of OLd_Pending_(5-years)_Cases Circular_Instructions_ROC.No.1478_Dt.02.08.2022.
- Nomination_of_Addl_District_Judges_to_Review_work_of_JCJs_Dt.14.07.23
- Disposal of Pre-2019_Cases_ROC.101_12.10.23.
Sunday, June 18, 2023
Friday, July 29, 2022
Sunday, June 5, 2022
Special Court
for trial of Offenses / Cases:
- Excersice Court Staff Pattern ...............(Click Here)
- Judge Family Court Staff Pattern...........(Click Here)
- SCST COURT -staff pattern..................(Click Here)
- Jurisdiction of POSCO_Courts_MS67.(Click Here)
- Mahila Court(GO.RT.No.745/18).........(Click Here)
- Mahila Court(GO.MS.No.54/18)........(Click Here)
- Allotment of Courts to Vizianagaram_(GONo.535)
- Agence_Courts_in AP_........................(Go36_2006)
- Jurisdiction of Sr. Civil Judge Court_(Dhone in Kurnool Dist.)
- Apple_Jurisdiction of karnul_G.O.Ms.No.140_Dt23.11.2020 .
- Spl.Court for trial of Red Sanders cases_ROC.666/2016/10.05.22.
- Spl.Court_for_CBI_Cases_Jurisdiction_for Entire_State_ROC48/2019/10.05.22 .
- Spl. Court_for_Income Tax Caes_ROC.No.122/E1/2020_Dt23.06.22 .
- Trail of NDPSSC.Cases_GO.No.105,Law_Dt11.07.22_Notification.No.28_Dt.16.07.22
- C.B.I Courts Shifting_ROC.No.48/E1/28.09.22 .
- Spl.Court_for_SPR_&_ACB_Cases_Notification_Dt21.07.23.
- Jurisdiction for trial of Cases under the Prevention of Corruption Act-1988 Notification_G.O.Ms.No.147_dt.09.12.2024.
- Constitution of Commercial Courts-G.O.Ms. No. 74-dt.10.06.16 .
- Commercial-Courts-VijayawadaAndVizag_G.O.Ms.No.27-dt.01.03.17.
- Re-Assignment of the Jurisdiction of the existing two Spl.Commercial Court-G.O.Ms.No.78-dt.16.05.19.
Sunday, March 13, 2022
New_DISTRICTS IN ANDHRAPRDESH_2022
With Effect Form:02.04.2022.
- AP New Districts Gazettes ... Final_Gazettes_New_26_Districts_In_AP.
- Alluri District Paderu .
- Anakapalli .
- Annamayya Rayachoti .
- Bapatla District .
- East Godavari Rajamahendravaram .
- Konaseema District Amalapuram .
- Manyam District Parvateepuram .
- Nandyal District .
- NTR District Vijayawada.
- Palnadu District Narasaraopet .
- Sri Balaji Tirupati .
- Sri Sathyasai Puttaparti .
- Vizianagaram District .
- West Bheemavaram .
Executive Instructions
- Restructuring of Districts_Circular_memo.No:1653359/HR-I/Dt.24.02.2022 .
- Revised Treasuries List w.e.f. 02.04.22 .
- Allocation of Posts_Amendment orders_GO MS 41_Dt..pdf01.04.2022 .
- Mapping New DDO_Codes_&_Position_IDs_LrNo.FIN02-18069/14/2022 Dt.23.04.2022.
- Formation of New Districts Procedural Instructions to Treasuries_Cir.memo.FIN02_28.04.22
- Provisional Allocation of Employees_Cir.memoFIN01-09.05.2022 .
- DDO-Codes Allotted to New Distructs_Cir.MemoNo.FIN02-18069 Dt.20.05.22 .
- New Treasury & District Codes.
Old-References:
- How to decided Local - Non-Local as per Presidential orders,1975.
- VZM_Bifurcation of VZM(M) in to 2_Mandals_G.O.Rt.214,Rev_(Lands.IV)28.02.23.
- AP_Public_Employment_Order_Organisation_of_Local_Cadres_and_Regulation_Draft.
Saturday, February 5, 2022
WOMENs AND EMPLOYEESs_SPECIAL_ORDERS
మహిళలకు మాత్రమే ప్రత్యేకం
|
పురుషులు తో పోల్చిన మహిళా
టీచర్లకు 5 CL లు అధికం.(G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996).
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968). మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయిన రెండవ ఆపరేషన్ కు కూడా 14 రోజులు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982).
లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు.(G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982).
ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981).
గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు.(G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011).
180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు. ఇది ఇద్దరు జీవించి యున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. (G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) & (G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992).
సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన , ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు. (G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979).
అబార్షన్ ఐనచో 6 వారాలు సెలవు ఇస్తారు.(G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976). వివాహం కొరకు 75,000 అప్పుగా ఇస్తారు.దీనిని 70 వాయిదాల లో తిరిగి 5.50% వడ్డీ తో సహా చెల్లించాలి.(G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015).
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996).
ఉద్యోగకల్పనకు
సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.(G.O.Ms.No.27
తేది:09-01-2004). మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.(G.O.Ms.No.350 తేది:30-07-1999).
అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.(Memo.No.17897 తేది:20-04-2000).
పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు. (G.O.Ms.No.322 GAD తేది:19-07-1995).
ఎస్.ఎస్.సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు. (మెమో.నం.7679 తేది:14-09-2010).
మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు. (G.O.Ms.No.433 GAD తేది:4-8-2010).
మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.(G.O.Ms.No.374 తేది:16-03-1996).
జూనియర్ లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.(G.O.Ms.No.03 తేది:05-01-2011).
వివాహం ఐన మహిళా ఉద్యోగికి క 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.(G.O.Ms.No.152 తేది:04-05-2010).
మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు. (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)…(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982).
మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.128 F&P తేది:13-04-1982).
ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.102 M&H తేది:19-02-1981).
మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)
చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరు చేయబడును.(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976) .
మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు. (G.O.Ms.No.132 తేది:06-07-2016). * ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.102 M&H తేది:19-02-1981) .
* మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011).
* చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును. (G.O.Ms.No.762 M&H తేది:11-08-1976) .
* మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.(G.O.Ms.No.132 తేది:06-07-2016).
|
ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఉంటే ఎంత ఆస్తి వస్తుంది? ఆడవారికి మగవారిలో సమానవాటా ఎప్పటి నుంచి వస్తోంది !!
ఉమ్మడి ఆస్తిలో మగవారితో పాటు… మహిళలకూ హక్కు ఉంటుందా? ఈ ప్రశ్న ఎంతో మందిని వేధిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నో ధర్మాలు, చట్టాలు… కోర్టు తీర్పులు… మరి అవన్నీ ఏం చెబుతున్నాయి?
మహిళలకు ఏయే పరిస్థితుల్లో ఆస్తిపై హక్కులు సంక్రమిస్తాయి? కొత్తగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది. తెలుసుకుందాం!
ఎన్టీఆర్ బిల్లు ఆడపడుచులకు మగవారిలో సమానంగా ఆడవారికి కూడా ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చారు.5-9-1985 తేదీ తరువాత పెళ్లి అయిన ఆడవారికి పురుషునితో సమానంగా ఆస్తి హక్కు వస్తుంది.
దేశంలో పలు రాష్ట్రాలు ఎన్. టి.ఆర్. బిల్లును కర్ణాటక,కేరళ, రాష్ట్రాలు ఇలాగే తీసుకొని వచ్చాయి.
దేశం మొత్తం మీద పురుషులతో సమానంగా స్త్రీలకు కల్పించాలని పార్లమెంటు 2005లో చేసిన హిందూ వారసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది.
సవరణ చట్టం వర్తించాలంటే అమలు తేదీ నాటికి అంటే 9-9-2005 నాటికి తండ్రి జీవించి ఉండాలనీ, అలాగే సవరణ చట్టం నాటికి జీవించి ఉన్న కూతుళ్లకు మాత్రమే ఈ చట్టం ప్రయోజనం కలుగుతుందని తీర్పు చెప్పింది.
అంటే 9-9-2005 నాటికి తండ్రి చనిపోయి ఉంటే సవరణ చట్టం కింద కుమార్తెలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ తీర్పు ప్రకారం 9-9-2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా… అతని కూతుళ్లలో ఎవరైనా చనిపోతే అమె వారసులకు ఎలాంటి హక్కులు రావు. ఉదాహరణకు… తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు 9-9-2005 నాటికి చనిపోయారనుకుందాం. ఈ సందర్భంలో జీవించి ఉన్న కుమార్తెకే అన్ని హక్కులు సంక్రమిస్తాయి. మరణించిన కుమార్తె పిల్లలకు ఎలాంటి హక్కులూ ఉండవన్నమాట. అలాగే, తండ్రి ఒక రోజు ముందు అంటే 8-9-2005 నాడు చనిపోయాడు. అలాంటపుడు కూతుళ్లకు కొత్త చట్టం కింద హక్కులు రానట్లే. చట్టం ఉద్దేశం ఇది కాదు. ఎందుకంటే సవరణ చట్టాన్ని పరిశీలిస్తే కుమార్తె చనిపోయినా ఆమె పిల్లలకూ… ఆ పిల్లల్లో ఎవరైనా చనిపోతే వారి పిల్లలకు కూడా సవరణ చట్టం హక్కులు కల్పిస్తోంది.
ఎన్టీఆర్ బిల్లును మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరించాయి. అయితే, దేశమంతా మహిళలకు ఈ ప్రయోజనాల్ని కల్పించాలని లా కమిషన్ చేసిన సూచనల మేరకు 2005లో పార్లమెంటు ప్రస్తుత సవరణ చట్టాన్ని తెచ్చింది. దానిలోని ప్రధానమైన అంశాలు ఏమిటంటే…
9-9-2005న సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి హిందూ అవిభక్త కుటుంబంలోని భాగస్వామి/వాటాదారు కుమార్తె, కొడుకులాగానే జన్మతః భాగస్వామి/వాటాదారు అవుతుంది. కుమారుడికి ఉన్న సర్వ హక్కులు ఆమెకూ ఉంటాయి. అదే విధంగా బాధ్యతలు కూడా.
ఈ వాటా, హక్కులు, ఉమ్మడి భాగస్వామ్యపు లక్షణాల్ని, పరిమాణాల్ని కల్గి ఉంటాయి. విల్లు ద్వారా దత్తత చేయవచ్చు.
ఎవరైనా హిందూ పురుషుడు చనిపోతే, ఉమ్మడి ఆస్తిలో అతనికి రావాల్సిన వాటా, వారసత్వంగా అతని వారసులకు చెందాలి తప్ప, కేవలం మిగిలిన మగవారికి కాదు. కొడుకుతో సమానమైన వాటా కూతురికి చెందాలి. ఒకవేళ ఎవరైనా చనిపోతే వారికి రావాల్సిన వాటా వారి వారి వారసులకు చెందాలి. ఆ వారసుల్లో ఎవరైనా ముందే చనిపోయి ఉంటే వారికి రావాల్సిన వాటా వారి పిల్లలకు సంక్రమిస్తుంది.
పితృరుణం తీర్చాల్సిన ధర్మ సూత్రం ప్రకారం రుణదాతకు బాకీదారు కొడుకు, మనుమడు, మునిమనుమలపై ఉన్న హక్కులు రద్దు అవుతాయి. 9-9-2005 నుంచి అలాంటి హక్కుల్ని ఏ కోర్టు గుర్తించరాదు. అమలు చేయరాదు. దీని వల్ల ఆడపడుచులకు రావాల్సిన వాటాను ఇలాంటి బాధ్యతల నుంచి కూడా కాపాడారు.
ఉమ్మడి కుటుంబంలో ఆడపడుచులకు, కొడుకులతో సమానమైన జన్మతః వాటా.
తండ్రి విల్లు లేకుండా చనిపోతే, ఉమ్మడి ఆస్తిలో అతనికి రావాల్సిన వాటాలో కూతురికి, కొడుకుతో సమానమైన వాటా.
పైన కల్పించిన జన్మతః హక్కుల్ని, దొంగ పత్రాలతోనూ, రుణాలతోనూ హరించకుండా, భద్రతా ఏర్పాట్లు.
చట్టంలో ఉమ్మడి ఆస్తి హక్కులకీ, తండ్రి వాటాలో హక్కులకీ చాలా విస్పష్టమైన తేడా ఉంది. అయితే, తాజా తీర్పులో ఈ తేడాని గుర్తించినట్లు కనపడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల వరకూ కూతురు హక్కులు ఏమిటి?అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రస్తుత చట్టాలు… తీర్పులన్నీ పరిగణనలోనికి తీసుకుంటే…
1956 చట్టం, 2005 సవరణ చట్ట ప్రకారం తండ్రి స్వార్జితంతోపాటు ఉమ్మడి ఆస్తిలోని తండ్రికి రావాల్సిన వాటాలోనూ, కొడుకుతో సమానమైన వారసత్వపు హక్కులు.
1956 చట్టం, 1985 రాష్ట్ర సవరణ చట్టం ప్రకారం 5-9-1985 నుంచి ఉమ్మడి ఆస్తిలో అవివాహిత కుమార్తెలకు కొడుకుతో సమానమైన వాటా హక్కులు.
2005 సవరణ చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తిలో (20-12-2004 నాటికి అన్యాక్రాంతం, రిజిష్టర్డు విభజన, విల్లు లేని పక్షంలో) 9-9-2005 నుంచి కొడుకుతో సమానమైన వాటా హక్కులు, భాగస్వామ్య హోదా.
కొత్త తీర్పు ప్రకారం 5-9-85 నాటికి వివాహితులైన కుమార్తెల విషయంలో వారు 9-9-2005 నాటికి జీవించి ఉండి, వారి తండ్రి కూడా జీవించి ఉంటే 2005 సవరణ చట్టం కింద జన్మతః వాటా హక్కులు వస్తాయి. లేకపోతే రావు. అయితే, ఎన్టీఆర్ బిల్లు ప్రకారం వాటా పొందిన వారికి ఈ తీర్పు వల్ల ఏమీ తేడా రాదు. కానీ, గత తీర్పులు కూడా అమల్లోనే ఉన్నాయని, వాటిపై ఈ కొత్త తీర్పు ప్రభావం ఉండదని కూడా మనం గమనించాలి. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
సవరణలు ఎన్నో…
కోర్టు తీర్పుల్లో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోవాలంటే… మనం చట్టాన్ని, చట్టంలోని అంశాలను… సవరణ క్రమాన్ని పరిశీలించాలి. హిందూ సనాతర ఆచారాల ప్రకారం కుటుంబంలోని మహిళలకు ఉమ్మడి ఆస్తిలో హక్కు లేదు. కేవలం సామాజిక, ఆర్థిక స్థాయిని బట్టి భరణం హక్కులు మాత్రమే లభిస్తాయి.
ఉమ్మడి కుటుంబంలోని మగవారికి, అంటే కుటుంబ పెద్ద నుంచి నాలుగు తరాల మగ సంతతికి మాత్రమే ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కులుంటాయి. ఈ హక్కులు జన్మతః సిద్ధిస్తాయి. అవి ఉమ్మడి కుటుంబ ఖర్చు, బాధ్యతలు రుణాలకు లోబడి ఉంటాయి.
ఉమ్మడి కుటుంబంలో విభజన జరిగే వరకూ ఎవరికి ఎంత వాటానో తేల్చి చెప్పలేం. ఎందుకంటే, కుటుంబంలో జనన మరణాలు, దత్తతలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎవరైనా చనిపోతే, కుటుంబంలోని మిగిలిన మగ వారికి భాగస్వాములుగా ఆస్తి చెందుతుంది తప్ప, చనిపోయిన వారి వారసులకు వారసత్వంగా కాదు. ఎవరికీ విల్లు రాసుకునే హక్కులు కూడా లేవు.
ఈ రకమైన సనాతన ఆచారాలను కాలానుగుణంగా సవరణలు చేస్తూ శాసనాలను రూపొందించారు. 1-9-1870 తర్వాత బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రాంతాల్లో హిందువులకు విల్లు హక్కులు కల్పించడం. ఇది చాలా విప్లవాత్మకం. ఆడపిల్లల తండ్రి, తన కూతుళ్లకు విల్లు రాయొచ్చు.
హిందూ వితంతువులకు, భర్త ఆస్తిలో జీవితాంతపు అనుభవ హక్కులు 1937 నుంచి కల్పించారు. 1946లో వివాహిత స్త్రీలకు కొన్ని సందర్భాల్లో వేరు నివాస హక్కులు కల్పించారు. 1956లో స్త్రీలకు గతంలో కల్పించిన అనుభవ హక్కుల్ని సంపూర్ణ హక్కులుగా మార్చారు. దీంతోపాటు ఉమ్మడి ఆస్తిలో చనిపోయిన తండ్రి వాటా కుటుంబంలోని మగ సంతతికి మాత్రమే దత్తం కాకుండా స్త్రీ వారసులుంటే వారికీ, మగ వారసులతో పాటు సమాన హక్కులు కల్పించడం. పునర్ వివాహం వల్ల హక్కులు పోకుండా కాపాడటం. సంపూర్ణ విల్లు హక్కులు కల్పించారు. అయితే, ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కులు లేవు.
ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్ వరకూ 5-9-1985 నాటి అవివాహితులైన ఆడపడుచులందరికీ కొడుకుతో సమానంగా, జన్మతః ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కుల్ని కల్పించి, సవరించారు. దీన్ని ఎన్టీఆర్ బిల్లుగా వ్యవహరిస్తారు.
ఈ చట్ట ప్రకారం, కుమార్తెలకు కొడుకుతో సమానమైన వాటా హక్కుల్ని కల్పించారు. ఆమె ఉమ్మడి ఆస్తిలో భాగస్వామి/వాటాదారు. ఒకవేళ ఎవరైనా కొడుకుగాని, కూతురుగానీ చనిపోయి ఉంటే వారి పిల్లలకు ఈ వాటా చెందుతుంది. చట్టానికి పూర్వమే పెళ్లెన కుమార్తెకానీ, ముందే జరిగిపోయిన విభజనకు కానీ ఈ చట్టం వర్తించదు. హిందూ స్త్రీలకు మాత్రమే పై చట్టాలు ప్రకారం ఆస్తి హక్కు వస్తుంది. |
#విడాకులసమయంలోరెండోపెళ్లిచేసుకొనవచ్చుసుప్రీంసంచలన_తీర్పు ●హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరుతూ దాఖలైన పిటిషన్ను అంగీకరిస్తూ భార్య లేదా భర్త ప్రమాణ పత్రాన్ని ఇస్తే వారి వివాహం రద్దువుతుంది. అయితే, విడాకుల అంశం పెండింగ్లో ఉన్నా రెండో పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
●హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15 ను వివరించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరావుల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఓ డిక్రీ ద్వారా రద్దు చేయబడిన వివాహానికి నిర్ణీత సమయం గడిచిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే హక్కు లేదని గడువు తర్వాతే స్పందిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోరాదని సెక్షన్ 15 పేర్కొంటొందని ధర్మాసనం తెలిపింది.
●విడాకులపై డిక్రీ తర్వాత మరోసారి వివాహం చేసుకోవడం చట్టబద్దమైనదేనని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒకవేళ జీవితభాగస్వామితో కలిసి ఉన్నా, వివాహం చేసుకోవచ్చని సెక్షన్ 5 (1) వివరిస్తోందని వారు వెల్లడించారు.
●విడాకుల అంశం పెండింగ్లో ఉండగా చట్టపరంగా రెండో వివాహం చేసుకోవడం చెల్లుబాటు కాదని ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు భర్త వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కింది కోర్టు తీర్పును రద్దుచేసింది. సదరు వ్యక్తి మొదటి భార్య విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో వివాదం పరిష్కరించుకుంటానని, ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరిస్తూ అతడు ప్రమాణ పత్రం దాఖలు చేశాడు. కానీ విడాకులపై కోర్టు అధికార ఉత్తర్వులు వెలువడక ముందే రెండో పెళ్లి చేసుకున్నాడు.
●దీంతో మొదటి భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా రెండో పెళ్లి చేసుకుంటారని వాదించింది. అయితే, ఆమె వాదనను కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చినా, హైకోర్టు మాత్రం సమర్ధించింది. ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి సుప్రీం గడపతొక్కాడు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు విడాకులకు అంగీకరిస్తూ అఫిడ్విట్ దాఖలు చేసిన తర్వాత చేసుకున్న పెళ్లి చట్టబద్దమైందేనని, దీనిని రద్దు చేసే అధికారం లేదని తెలిపింది.
●అంతేకాదు ‘హిందూ వివాహ చట్టం ఒక సాంఘిక సంక్షేమ, ప్రయోజనకరమైన శాసనం.. ఒక పద్ధతిలో ఇది వివరించబడుతుంది. సామాజిక సంస్కరణలకు ప్రయత్నిస్తుంది.. సామాజికంగా లాభదాయకమైన చట్టాలను అర్థం చేసుకోవడమే కాదు, అందులో ఉన్న పదాలను న్యాయస్థానాలు అవగాహన చేసుకోవాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. డిక్రీ తరువాత విజ్ఞప్తి మేరకు వివాహం రద్దు చేయబడుతుందని, రెండో పెళ్లి చేసుకోడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది. ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఉంటే ఎంత ఆస్తి వస్తుంది? ఆడవారికి మగవారిలో సమానవాటా ఎప్పటి నుంచి వస్తోంది !!
ఉమ్మడి ఆస్తిలో మగవారితో పాటు… మహిళలకూ హక్కు ఉంటుందా? ఈ ప్రశ్న ఎంతో మందిని వేధిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నో ధర్మాలు, చట్టాలు… కోర్టు తీర్పులు… మరి అవన్నీ ఏం చెబుతున్నాయి?
మహిళలకు ఏయే పరిస్థితుల్లో ఆస్తిపై హక్కులు సంక్రమిస్తాయి?
కొత్తగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది. తెలుసుకుందాం!
ఎన్టీఆర్ బిల్లు ఆడపడుచులకు మగవారిలో సమానంగా ఆడవారికి కూడా ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చారు.5-9-1985 తేదీ తరువాత పెళ్లి అయిన ఆడవారికి పురుషునితో సమానంగా ఆస్తి హక్కు వస్తుంది.
దేశంలో పలు రాష్ట్రాలు ఎన్. టి.ఆర్. బిల్లును కర్ణాటక,కేరళ, రాష్ట్రాలు ఇలాగే తీసుకొని వచ్చాయి.
దేశం మొత్తం మీద పురుషులతో సమానంగా స్త్రీలకు కల్పి… |
ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఉంటే ఎంత ఆస్తి వస్తుంది? ఆడవారికి మగవారిలో సమానవాటా ఎప్పటి నుంచి వస్తోంది !!
ఉమ్మడి ఆస్తిలో మగవారితో పాటు… మహిళలకూ హక్కు ఉంటుందా? ఈ ప్రశ్న ఎంతో మందిని వేధిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నో ధర్మాలు, చట్టాలు… కోర్టు తీర్పులు… మరి అవన్నీ ఏం చెబుతున్నాయి?
మహిళలకు ఏయే పరిస్థితుల్లో ఆస్తిపై హక్కులు సంక్రమిస్తాయి? కొత్తగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది. తెలుసుకుందాం!
ఎన్టీఆర్ బిల్లు ఆడపడుచులకు మగవారిలో సమానంగా ఆడవారికి కూడా ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చారు.5-9-1985 తేదీ తరువాత పెళ్లి అయిన ఆడవారికి పురుషునితో సమానంగా ఆస్తి హక్కు వస్తుంది.
దేశంలో పలు రాష్ట్రాలు ఎన్. టి.ఆర్. బిల్లును కర్ణాటక,కేరళ, రాష్ట్రాలు ఇలాగే తీసుకొని వచ్చాయి.
దేశం మొత్తం మీద పురుషులతో సమానంగా స్త్రీలకు కల్పించాలని పార్లమెంటు 2005లో చేసిన హిందూ వారసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది.
సవరణ చట్టం వర్తించాలంటే అమలు తేదీ నాటికి అంటే 9-9-2005 నాటికి తండ్రి జీవించి ఉండాలనీ, అలాగే సవరణ చట్టం నాటికి జీవించి ఉన్న కూతుళ్లకు మాత్రమే ఈ చట్టం ప్రయోజనం కలుగుతుందని తీర్పు చెప్పింది.
అంటే 9-9-2005 నాటికి తండ్రి చనిపోయి ఉంటే సవరణ చట్టం కింద కుమార్తెలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ తీర్పు ప్రకారం 9-9-2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా… అతని కూతుళ్లలో ఎవరైనా చనిపోతే అమె వారసులకు ఎలాంటి హక్కులు రావు. ఉదాహరణకు… తండ్రికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు 9-9-2005 నాటికి చనిపోయారనుకుందాం. ఈ సందర్భంలో జీవించి ఉన్న కుమార్తెకే అన్ని హక్కులు సంక్రమిస్తాయి. మరణించిన కుమార్తె పిల్లలకు ఎలాంటి హక్కులూ ఉండవన్నమాట. అలాగే, తండ్రి ఒక రోజు ముందు అంటే 8-9-2005 నాడు చనిపోయాడు. అలాంటపుడు కూతుళ్లకు కొత్త చట్టం కింద హక్కులు రానట్లే. చట్టం ఉద్దేశం ఇది కాదు. ఎందుకంటే సవరణ చట్టాన్ని పరిశీలిస్తే కుమార్తె చనిపోయినా ఆమె పిల్లలకూ… ఆ పిల్లల్లో ఎవరైనా చనిపోతే వారి పిల్లలకు కూడా సవరణ చట్టం హక్కులు కల్పిస్తోంది.
ఎన్టీఆర్ బిల్లును మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరించాయి. అయితే, దేశమంతా మహిళలకు ఈ ప్రయోజనాల్ని కల్పించాలని లా కమిషన్ చేసిన సూచనల మేరకు 2005లో పార్లమెంటు ప్రస్తుత సవరణ చట్టాన్ని తెచ్చింది. దానిలోని ప్రధానమైన అంశాలు ఏమిటంటే…
9-9-2005న సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి హిందూ అవిభక్త కుటుంబంలోని భాగస్వామి/వాటాదారు కుమార్తె, కొడుకులాగానే జన్మతః భాగస్వామి/వాటాదారు అవుతుంది. కుమారుడికి ఉన్న సర్వ హక్కులు ఆమెకూ ఉంటాయి. అదే విధంగా బాధ్యతలు కూడా.
ఈ వాటా, హక్కులు, ఉమ్మడి భాగస్వామ్యపు లక్షణాల్ని, పరిమాణాల్ని కల్గి ఉంటాయి. విల్లు ద్వారా దత్తత చేయవచ్చు.
ఎవరైనా హిందూ పురుషుడు చనిపోతే, ఉమ్మడి ఆస్తిలో అతనికి రావాల్సిన వాటా, వారసత్వంగా అతని వారసులకు చెందాలి తప్ప, కేవలం మిగిలిన మగవారికి కాదు. కొడుకుతో సమానమైన వాటా కూతురికి చెందాలి. ఒకవేళ ఎవరైనా చనిపోతే వారికి రావాల్సిన వాటా వారి వారి వారసులకు చెందాలి. ఆ వారసుల్లో ఎవరైనా ముందే చనిపోయి ఉంటే వారికి రావాల్సిన వాటా వారి పిల్లలకు సంక్రమిస్తుంది.
పితృరుణం తీర్చాల్సిన ధర్మ సూత్రం ప్రకారం రుణదాతకు బాకీదారు కొడుకు, మనుమడు, మునిమనుమలపై ఉన్న హక్కులు రద్దు అవుతాయి. 9-9-2005 నుంచి అలాంటి హక్కుల్ని ఏ కోర్టు గుర్తించరాదు. అమలు చేయరాదు. దీని వల్ల ఆడపడుచులకు రావాల్సిన వాటాను ఇలాంటి బాధ్యతల నుంచి కూడా కాపాడారు.
ఉమ్మడి కుటుంబంలో ఆడపడుచులకు, కొడుకులతో సమానమైన జన్మతః వాటా.
తండ్రి విల్లు లేకుండా చనిపోతే, ఉమ్మడి ఆస్తిలో అతనికి రావాల్సిన వాటాలో కూతురికి, కొడుకుతో సమానమైన వాటా.
పైన కల్పించిన జన్మతః హక్కుల్ని, దొంగ పత్రాలతోనూ, రుణాలతోనూ హరించకుండా, భద్రతా ఏర్పాట్లు.
చట్టంలో ఉమ్మడి ఆస్తి హక్కులకీ, తండ్రి వాటాలో హక్కులకీ చాలా విస్పష్టమైన తేడా ఉంది. అయితే, తాజా తీర్పులో ఈ తేడాని గుర్తించినట్లు కనపడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల వరకూ కూతురు హక్కులు ఏమిటి?అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రస్తుత చట్టాలు… తీర్పులన్నీ పరిగణనలోనికి తీసుకుంటే…
1956 చట్టం, 2005 సవరణ చట్ట ప్రకారం తండ్రి స్వార్జితంతోపాటు ఉమ్మడి ఆస్తిలోని తండ్రికి రావాల్సిన వాటాలోనూ, కొడుకుతో సమానమైన వారసత్వపు హక్కులు.
1956 చట్టం, 1985 రాష్ట్ర సవరణ చట్టం ప్రకారం 5-9-1985 నుంచి ఉమ్మడి ఆస్తిలో అవివాహిత కుమార్తెలకు కొడుకుతో సమానమైన వాటా హక్కులు.
2005 సవరణ చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తిలో (20-12-2004 నాటికి అన్యాక్రాంతం, రిజిష్టర్డు విభజన, విల్లు లేని పక్షంలో) 9-9-2005 నుంచి కొడుకుతో సమానమైన వాటా హక్కులు, భాగస్వామ్య హోదా.
కొత్త తీర్పు ప్రకారం 5-9-85 నాటికి వివాహితులైన కుమార్తెల విషయంలో వారు 9-9-2005 నాటికి జీవించి ఉండి, వారి తండ్రి కూడా జీవించి ఉంటే 2005 సవరణ చట్టం కింద జన్మతః వాటా హక్కులు వస్తాయి. లేకపోతే రావు. అయితే, ఎన్టీఆర్ బిల్లు ప్రకారం వాటా పొందిన వారికి ఈ తీర్పు వల్ల ఏమీ తేడా రాదు. కానీ, గత తీర్పులు కూడా అమల్లోనే ఉన్నాయని, వాటిపై ఈ కొత్త తీర్పు ప్రభావం ఉండదని కూడా మనం గమనించాలి. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.
సవరణలు ఎన్నో…
కోర్టు తీర్పుల్లో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోవాలంటే… మనం చట్టాన్ని, చట్టంలోని అంశాలను… సవరణ క్రమాన్ని పరిశీలించాలి. హిందూ సనాతర ఆచారాల ప్రకారం కుటుంబంలోని మహిళలకు ఉమ్మడి ఆస్తిలో హక్కు లేదు. కేవలం సామాజిక, ఆర్థిక స్థాయిని బట్టి భరణం హక్కులు మాత్రమే లభిస్తాయి.
ఉమ్మడి కుటుంబంలోని మగవారికి, అంటే కుటుంబ పెద్ద నుంచి నాలుగు తరాల మగ సంతతికి మాత్రమే ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కులుంటాయి. ఈ హక్కులు జన్మతః సిద్ధిస్తాయి. అవి ఉమ్మడి కుటుంబ ఖర్చు, బాధ్యతలు రుణాలకు లోబడి ఉంటాయి.
ఉమ్మడి కుటుంబంలో విభజన జరిగే వరకూ ఎవరికి ఎంత వాటానో తేల్చి చెప్పలేం. ఎందుకంటే, కుటుంబంలో జనన మరణాలు, దత్తతలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎవరైనా చనిపోతే, కుటుంబంలోని మిగిలిన మగ వారికి భాగస్వాములుగా ఆస్తి చెందుతుంది తప్ప, చనిపోయిన వారి వారసులకు వారసత్వంగా కాదు. ఎవరికీ విల్లు రాసుకునే హక్కులు కూడా లేవు.
ఈ రకమైన సనాతన ఆచారాలను కాలానుగుణంగా సవరణలు చేస్తూ శాసనాలను రూపొందించారు. 1-9-1870 తర్వాత బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రాంతాల్లో హిందువులకు విల్లు హక్కులు కల్పించడం. ఇది చాలా విప్లవాత్మకం. ఆడపిల్లల తండ్రి, తన కూతుళ్లకు విల్లు రాయొచ్చు.
హిందూ వితంతువులకు, భర్త ఆస్తిలో జీవితాంతపు అనుభవ హక్కులు 1937 నుంచి కల్పించారు. 1946లో వివాహిత స్త్రీలకు కొన్ని సందర్భాల్లో వేరు నివాస హక్కులు కల్పించారు. 1956లో స్త్రీలకు గతంలో కల్పించిన అనుభవ హక్కుల్ని సంపూర్ణ హక్కులుగా మార్చారు. దీంతోపాటు ఉమ్మడి ఆస్తిలో చనిపోయిన తండ్రి వాటా కుటుంబంలోని మగ సంతతికి మాత్రమే దత్తం కాకుండా స్త్రీ వారసులుంటే వారికీ, మగ వారసులతో పాటు సమాన హక్కులు కల్పించడం. పునర్ వివాహం వల్ల హక్కులు పోకుండా కాపాడటం. సంపూర్ణ విల్లు హక్కులు కల్పించారు. అయితే, ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కులు లేవు.
ఈ లోపాన్ని ఆంధ్రప్రదేశ్ వరకూ 5-9-1985 నాటి అవివాహితులైన ఆడపడుచులందరికీ కొడుకుతో సమానంగా, జన్మతః ఉమ్మడి ఆస్తిలో వాటా హక్కుల్ని కల్పించి, సవరించారు. దీన్ని ఎన్టీఆర్ బిల్లుగా వ్యవహరిస్తారు.
ఈ చట్ట ప్రకారం, కుమార్తెలకు కొడుకుతో సమానమైన వాటా హక్కుల్ని కల్పించారు. ఆమె ఉమ్మడి ఆస్తిలో భాగస్వామి/వాటాదారు. ఒకవేళ ఎవరైనా కొడుకుగాని, కూతురుగానీ చనిపోయి ఉంటే వారి పిల్లలకు ఈ వాటా చెందుతుంది. చట్టానికి పూర్వమే పెళ్లెన కుమార్తెకానీ, ముందే జరిగిపోయిన విభజనకు కానీ ఈ చట్టం వర్తించదు. హిందూ స్త్రీలకు మాత్రమే పై చట్టాలు ప్రకారం ఆస్తి హక్కు వస్తుంది. సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు.... |
★ ఐటీ ఆక్ట్ 2000ఐటీ ఆక్ట్ సెక్షన్ 66ఐపీసీ సెక్షన్ 292సెక్షన్ 354A 354D (నిర్భయ చట్టం) సెక్షన్ 499సెక్షన్ 66D ట్రోల్ చేసే వారి కోసం.. సోషల్ మీడియా లో శ్రుతి మించి ప్రవర్తిస్తే
1. ట్రోలింగ్ (ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం.వారి పేర్లు pics కి పెట్టడం).
2. డిఫమేషన్ (ఆడపిల్లలు లేదా పెళ్లి అయిన వారి ని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం.. వారి కుటుంబ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం.. పరువు నష్టం కలిగించడం).
3. స్టాకింగ్ (ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం, పోస్ట్లు పెట్టడం.)
★ ఈ పై 3 పనులకు పాల్పడిన వారు.. వారి స్నేహితులైనా.. సన్నిహితులైన.. బంధువులైనా… ఐటీ ఆక్ట్ 2000 ప్రకారం నేరస్థులు గా పరిగణింపబడుతారు.
★ ఐటీ ఆక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలాషన్ ఆఫ్ ప్రైవసీ కింద.. నిర్భయ చట్టం లోని సెక్షన్ 354A, 354D ప్రకారంహారాస్మెంట్ వయా ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం...
★ సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటో షేర్ చేస్తే..?
1. ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని వీడియో, ఫొటో, టెక్ట్స్ ఏదైనా సరే షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
2. ఏదైనా మతాన్ని, వర్గాన్ని కించపరుస్తూ కామెంట్, పోస్ట్ పెడితే..? ఇలాంటి విషయాల్లో ఐటీ చట్టం కింద కేసు పెడతారు. దానితో పాటుగా మతానికి సంబంధించిన అంశం గనక అయితే 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కూడా కేసు పెడతారు.
3. అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫొటో వాడితే..? అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని/ఆమె ఫొటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. అలాగే మార్ఫింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
4. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే..? ఫేస్బుక్, ట్విట్టర్లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసు పెడతారు. చాలా మంది తాము ఏమేం చేస్తున్నా అది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు. అయితే అది తప్పు. ఎందుకంటే ఇంటర్నెట్లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్గా ఉంటుంది. ఎవరైనా ఏ తప్పు చేసినా దాన్ని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు, సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు.
★ ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్ను వారు ట్రాక్ చేస్తారు.
★ సోషల్ మీడియాలో మనం పెట్టె పోస్టులు వేరేవర్ని భాదించనివి అయితే మీకు ప్రాబ్లం ఉండదు.
దయచేసి పోస్ట్స్ కామెంట్స్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి.
★ లైట్ గా తీసుకుంటున్నారులే అని అనుకోoడి, భాదితులు కంప్లైంట్ ఇస్తే ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది.
★ మీరు పోస్ట్ డిలీట్ చేసినా సరే అంతకుముందు అతను / ఆమెతో జరిగిన ఒక సంభాషణ చాలు కేసు బుక్ చెయ్యడానికి.
జాగ్రత్తగా గమనించగలరు (G.O.Ms.No.128 F&P తేది:13-04-1982).
ఉద్యోగి - ఇద్దరు భార్యలు - కుటుంబ పింఛను :-
చాలా సందర్భాలలో ఉద్యోగి చనిపోయిన తర్వాత, పర్యవసానంగా లభించే ఆర్థిక సౌలభ్యాలకోసం, ఉద్యోగి ఇద్దరు భార్యలు న్యాయస్థానాలను ఆశ్రయించటం మనము గమనిస్తూ ఉంటాము. అలాంటి క్లిష్ట విషయాలపై ప్రభుత్వం Government Circular Memo No.36840-AT329/A2/Pen.I/93 F& P department, dated 11-9-96 ద్వారా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
*ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళులు, 1964 [APC.S (Conduut) Rules, 1964] లోని నియమావళి 25 ప్రకారం, ఉద్యోగి భార్య జీవించి ఉండగా మరొక వివాహం చేసుకోకూడదు. ఈ సూత్రం అన్ని మతస్థుల ఉద్యోగస్థులకు వర్తిస్తుంది. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వం పూర్వానుమతి పోంది రెండవ వివాహం చేసుకొనవచ్చును. తద్విరుద్ధంగా రెండవ వివాహం చేసుకున్న యెడల, రెండవ భార్యకు, కుటుంబ పింఛను లభించదు. ప్రభుత్వ అనుమతి పొంది రెండన వివాహం చేసుకున్న యెడల, రెండవ భార్య కూడా కుటుంబ పింఛనుకు అర్హురాలవుతుంది.
* ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసులు (ప్రవర్తనా) నియమావళులు (A.P.C.S (Conduct) Rules, 1964] అమలులోకి రాకముందే రెండవ వివాహం చేసుకొనియుండిన సందర్భాలలో రెండవ భార్య, పిల్లలు కూడా కుటుంబ పింఛనుకు ఎలిజిబుల్.
* ఒకవేళ చనిపోయిన ఉద్యోగి ఇద్దరు బార్యలు, న్యాయస్థానంలో రాజీపడి ఆ విషయంలో న్యాయస్థానం నుంచి డిక్రీ పొందిన యెడల, న్యాయస్థానం జారీ చేసిన డిక్రీలోని ఉత్తర్వుల మేరకు ఆర్ధిక సౌలభ్యాలు పొందవలసి ఉంటుంది. |
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.(G.O.Ms.No.350 తేది:30-07-1999).
అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద
ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.(Memo.No.17897 తేది:20-04-2000).
పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు.(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995).
ఎస్.ఎస్.సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు. (మెమో.నం.7679 తేది:14-09-2010).
మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు. (G.O.Ms.No.433 GAD తేది:4-8-2010).
మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు. (G.O.Ms.No.374 తేది:16-03-1996).
🌷జూనియర్ లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు. (G.O.Ms.No.03 తేది:05-01-2011).
🌷వివాహం ఐన
మహిళా ఉద్యోగికి క 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి సెలవు
మంజూరు చేయబడుతుంది.(G.O.Ms.No.152 తేది:04-05-2010).
🌷మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు. (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968) (G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)
🌷మహిళా ఉపాధ్యాయులు
గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982).
🌷ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981) 🌷మహిళా ఉద్యోగి
హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011).
🌷చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976).
🌷మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.(G.O.Ms.No.132 తేది:06-07-2016). 🌴🌴 ఉద్యోగి - ఇద్దరు భార్యలు - కుటుంబ పింఛను :-🌴🌴
చాలా సందర్భాలలో ఉద్యోగి చనిపోయిన తర్వాత, పర్యవసానంగా లభించే ఆర్థిక సౌలభ్యాలకోసం, ఉద్యోగి ఇద్దరు భార్యలు న్యాయస్థానాలను ఆశ్రయించటం మనము గమనిస్తూ ఉంటాము.
అలాంటి క్లిష్ట విషయాలపై ప్రభుత్వం Government Circular Memo No.36840-AT329/A2/Pen.I/93 F& P department, dated 11-9-96 ద్వారా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
👉 ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళులు, 1964 [APC.S (Conduut) Rules, 1964] లోని నియమావళి 25 ప్రకారం, ఉద్యోగి భార్య జీవించి ఉండగా మరొక వివాహం చేసుకోకూడదు. ఈ సూత్రం అన్ని మతస్థుల ఉద్యోగస్థులకు వర్తిస్తుంది. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వం పూర్వానుమతి పోంది రెండవ వివాహం చేసుకొనవచ్చును. తద్విరుద్ధంగా రెండవ వివాహం చేసుకున్న యెడల, రెండవ భార్యకు, కుటుంబ పింఛను లభించదు. ప్రభుత్వ అనుమతి పొంది రెండన వివాహం చేసుకున్న యెడల, రెండవ భార్య కూడా కుటుంబ పింఛనుకు అర్హురాలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసులు (ప్రవర్తనా) నియమావళులు (A.P.C.S (Conduct) Rules, 1964] అమలులోకి రాకముందే రెండవ వివాహం చేసుకొనియుండిన సందర్భాలలో రెండవ భార్య, పిల్లలు కూడా కుటుంబ పింఛనుకు ఎలిజిబుల్.
👉 ఒకవేళ చనిపోయిన ఉద్యోగి ఇద్దరు బార్యలు, న్యాయస్థానంలో రాజీపడి ఆ విషయంలో న్యాయస్థానం నుంచి డిక్రీ పొందిన యెడల, న్యాయస్థానం జారీ చేసిన డిక్రీలోని ఉత్తర్వుల మేరకు ఆర్ధిక సౌలభ్యాలు పొందవలసి ఉంటుంది. |
పెళ్లయిన కుమార్తెకూ కారుణ్యం పెళ్లి కానివారు మాత్రమే అర్హులనడం సరికాదు వివాహితలు పుట్టింటి కుటుంబంలో సభ్యులు కాదనడం దారుణం పిల్లలందరికీ తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు నియామకానికి పరిగణనలోకి తీసుకోండి ఏపీఎస్ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం.
ఈనాడు, అమరావతి: ‘పెళ్లికాని కుమార్తెలు మాత్రమే అర్హులని ఎలా చెబుతారు? కొడుకు విషయంలో పెళ్లయిందా.. లేదా అనే తేడా చూపనప్పుడు.. కుమార్తెల విషయంలో ఆ వివక్ష ఎందుకు? పెళ్లయిన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలే’ అని రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేటప్పుడు ‘పెళ్లికాని కుమార్తె’ మాత్రమే అర్హురాలని 2020 మే 5న ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన సర్క్యులర్ను తప్పుబట్టింది. కుమార్తెకు పెళ్లయిందన్న కారణంతో.. ఆమెను తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దారుణమని చెప్పింది. కారుణ్య నియామక అర్హతలలో ‘అవివాహిత’ అనే పదాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటిస్తూ.. దాన్ని కొట్టేసింది. పిటిషనర్ దమయంతిని కారుణ్య నియామకం కింద తగిన ఉద్యోగానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పుచెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవరుగా పనిచేసిన తన తండ్రి పెంటయ్య 2009 మార్చిలో మరణించారని, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరగా.. తనకు పెళ్లయిందన్న కారణంతో అధికారులు తిరస్కరించారని సీహెచ్ దమయంతి 2014లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘మృతుడి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయగా, అర్హత లేదని అధికారులు తిరస్కరించారు. తర్వాత దమయంతి దరఖాస్తు చేయగా.. పెళ్లయిందని ఆమెనూ పరిగణనలోకి తీసుకోలేదు. జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే’ అన్నారు. ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బ్రెడ్విన్నర్ పథకం కింద పిటిషనర్ అనర్హురాలు. పెళ్లయినందున ఆమె అభ్యర్థనను తిరస్కరించాం. 2020 మేలో ఆర్టీసీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మృతుల భార్య/భర్త, లేదా కుమారుడు లేదా పెళ్లికాని కుమార్తె మాత్రమే అర్హులు’ అన్నారు. కుమారుడికి పెళ్లయినా తప్పులేదా.. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే. ఆర్టీసీ సర్క్యులర్లో ‘పెళ్లికానివారే’ అర్హులన్నారు. అలా చెప్పడం పెళ్లయిన కుమార్తెల పట్ల వివక్ష చూపడమే. కుమారుడికి పెళ్లయినా.. వారికి ఎలాంటి షరతూ విధించలేదు. కుమారులు, కుమార్తెలు పెళ్లి చేసుకున్నారా.. లేదా? అనేదాంతో సంబంధం లేకుండా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో వారు భాగమే. కుమార్తెకు పెళ్లయినంత మాత్రాన ఆమెను తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదని చెప్పడం దారుణం. కుమారులు, కుమార్తెలకు తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు ఉంటాయి. తల్లిదండ్రులు కన్నుమూస్తే.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన, కుటుంబ బాధ్యతలను మోస్తున్న ఎందరో కుమార్తెలను చూస్తున్నాం. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో ‘పిల్లలు’ (చిల్డ్రన్) అనే నిర్వచనం కిందకు కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలు వస్తారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు కుమార్తెకు పెళ్లయిందా.. లేదా అనే వ్యత్యాసాన్ని పార్లమెంటు చూపలేదు. పెళ్లయినా తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఈ చట్టం తీసేయలేదు. తల్లిదండ్రుల అవసరాలు తీర్చే బాధ్యత పెళ్లయిన కుమార్తెలపైనా ఉంది. ప్రస్తుత కేసులో తండ్రి చనిపోయాక వితంతువైన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఏకైక కుమార్తె అయిన పిటిషనర్పై ఉంది. పిటిషనర్ భర్తకు శాశ్వత ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో ఆమెను తగిన ఉద్యోగంలో కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు🌴 |
విడాకులసమయంలోరెండోపెళ్లిచేసుకొనవచ్చుసుప్రీంసంచలన_తీర్పు హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరుతూ దాఖలైన పిటిషన్ను అంగీకరిస్తూ భార్య లేదా భర్త ప్రమాణ పత్రాన్ని ఇస్తే వారి వివాహం రద్దువుతుంది. అయితే, విడాకుల అంశం పెండింగ్లో ఉన్నా రెండో పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. |
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15 ను వివరించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరావుల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఓ డిక్రీ ద్వారా రద్దు చేయబడిన వివాహానికి నిర్ణీత సమయం గడిచిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే హక్కు లేదని గడువు తర్వాతే స్పందిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోరాదని సెక్షన్ 15 పేర్కొంటొందని ధర్మాసనం తెలిపింది. |
విడాకులపై డిక్రీ తర్వాత మరోసారి వివాహం చేసుకోవడం చట్టబద్దమైనదేనని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒకవేళ జీవితభాగస్వామితో కలిసి ఉన్నా, వివాహం చేసుకోవచ్చని సెక్షన్ 5 (1) వివరిస్తోందని వారు వెల్లడించారు. |
విడాకుల అంశం పెండింగ్లో ఉండగా చట్టపరంగా రెండో వివాహం చేసుకోవడం చెల్లుబాటు కాదని ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు భర్త వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కింది కోర్టు తీర్పును రద్దుచేసింది. సదరు వ్యక్తి మొదటి భార్య విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో వివాదం పరిష్కరించుకుంటానని, ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరిస్తూ అతడు ప్రమాణ పత్రం దాఖలు చేశాడు. కానీ విడాకులపై కోర్టు అధికార ఉత్తర్వులు వెలువడక ముందే రెండో పెళ్లి చేసుకున్నాడు. |
దీంతో మొదటి భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా రెండో పెళ్లి చేసుకుంటారని వాదించింది. అయితే, ఆమె వాదనను కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చినా, హైకోర్టు మాత్రం సమర్ధించింది. ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి సుప్రీం గడపతొక్కాడు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు విడాకులకు అంగీకరిస్తూ అఫిడ్విట్ దాఖలు చేసిన తర్వాత చేసుకున్న పెళ్లి చట్టబద్దమైందేనని, దీనిని రద్దు చేసే అధికారం లేదని తెలిపింది. |
అంతేకాదు ‘హిందూ వివాహ చట్టం ఒక సాంఘిక సంక్షేమ, ప్రయోజనకరమైన శాసనం.. ఒక పద్ధతిలో ఇది వివరించబడుతుంది. సామాజిక సంస్కరణలకు ప్రయత్నిస్తుంది.. సామాజికంగా లాభదాయకమైన చట్టాలను అర్థం చేసుకోవడమే కాదు, అందులో ఉన్న పదాలను న్యాయస్థానాలు అవగాహన చేసుకోవాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. డిక్రీ తరువాత విజ్ఞప్తి మేరకు వివాహం రద్దు చేయబడుతుందని, రెండో పెళ్లి చేసుకోడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది.
|
విడాకులసమయంలోరెండోపెళ్లిచేసుకొనవచ్చుసుప్రీంసంచలన_తీర్పు ●హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరుతూ దాఖలైన పిటిషన్ను అంగీకరిస్తూ భార్య లేదా భర్త ప్రమాణ పత్రాన్ని ఇస్తే వారి వివాహం రద్దువుతుంది. అయితే, విడాకుల అంశం పెండింగ్లో ఉన్నా రెండో పెళ్లి చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
●హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15 ను వివరించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరావుల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ఓ డిక్రీ ద్వారా రద్దు చేయబడిన వివాహానికి నిర్ణీత సమయం గడిచిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసే హక్కు లేదని గడువు తర్వాతే స్పందిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోరాదని సెక్షన్ 15 పేర్కొంటొందని ధర్మాసనం తెలిపింది.
●విడాకులపై డిక్రీ తర్వాత మరోసారి వివాహం చేసుకోవడం చట్టబద్దమైనదేనని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒకవేళ జీవితభాగస్వామితో కలిసి ఉన్నా, వివాహం చేసుకోవచ్చని సెక్షన్ 5 (1) వివరిస్తోందని వారు వెల్లడించారు.
●విడాకుల అంశం పెండింగ్లో ఉండగా చట్టపరంగా రెండో వివాహం చేసుకోవడం చెల్లుబాటు కాదని ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు భర్త వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కింది కోర్టు తీర్పును రద్దుచేసింది. సదరు వ్యక్తి మొదటి భార్య విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో వివాదం పరిష్కరించుకుంటానని, ఆమెకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరిస్తూ అతడు ప్రమాణ పత్రం దాఖలు చేశాడు. కానీ విడాకులపై కోర్టు అధికార ఉత్తర్వులు వెలువడక ముందే రెండో పెళ్లి చేసుకున్నాడు.
●దీంతో మొదటి భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా ఎలా రెండో పెళ్లి చేసుకుంటారని వాదించింది. అయితే, ఆమె వాదనను కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చినా, హైకోర్టు మాత్రం సమర్ధించింది. ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి సుప్రీం గడపతొక్కాడు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు విడాకులకు అంగీకరిస్తూ అఫిడ్విట్ దాఖలు చేసిన తర్వాత చేసుకున్న పెళ్లి చట్టబద్దమైందేనని, దీనిని రద్దు చేసే అధికారం లేదని తెలిపింది.
●అంతేకాదు ‘హిందూ వివాహ చట్టం ఒక సాంఘిక సంక్షేమ, ప్రయోజనకరమైన శాసనం.. ఒక పద్ధతిలో ఇది వివరించబడుతుంది. సామాజిక సంస్కరణలకు ప్రయత్నిస్తుంది.. సామాజికంగా లాభదాయకమైన చట్టాలను అర్థం చేసుకోవడమే కాదు, అందులో ఉన్న పదాలను న్యాయస్థానాలు అవగాహన చేసుకోవాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. డిక్రీ తరువాత విజ్ఞప్తి మేరకు వివాహం రద్దు చేయబడుతుందని, రెండో పెళ్లి చేసుకోడానికి ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది. |
Some Spl. Laws:
UPS - Unified Pension -(New) 2025
Unified Pension - 2025. Pension-Operationalisation Of Unified Pension Scheme-2025 . Adoption of Pension scheme prior to 01.09.2004 - Insstr...
-
ACCOUNTS_SALARY_BILLS: Service Register Entries...( Click Here )( OPEN ) Service Book Rules, Entries Book( Open Here ) Annual Increment C...
-
ACCOUNTS_BUDGET_BILLS:- 1. Permanent Advance Acknowledge . 131 Telephone Bills.Note, Proc....( Click Here ) Certificate.......( Click ...
-
T.A _ Rules T.A/T.T.A/.. Allowances_In_RPS22_GO.No. 101_11.05.22 . T.A/T.T.A/LTC/FTA...Rules..........( Click Here )( OPEN HERE ) T.A......